ఆంద్ర స్పీకర్ గా ABN రాదాకృష్ణ

0
403

ఏంటి?అచ్చు తప్పు అనుకుంటున్నారా ?మరి కోడెల శివ ప్రసాద్ గారు కదా స్పీకర్ ,మరి ఇయన ని తీసి రాదా కృష్ణ కి ఇచ్చారా ?మరి స్పీకర్ కావాలంటే శాసన సబ్యుడు కావాలి కదా ,మరి ఆర్క్ ఎప్పుడు ఎన్నిక అయ్యాడు . ఇలాంటి ప్రశ్నలు మన మదిలో మెలుగుతాయి .
అసలు విషయానికొస్తే ఆంద్ర అసెంబ్లీ లో గత కొన్ని రోజులుగా రచ్చ రచ్చ జర్గుతుంది ,కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం లో ప్రబుత్వానికి ,ప్రతిపక్షానికి చిలికి చిలికి గాలి వానగా మారి చివరికి ఇద్దరు మహిళల కొట్లాటకి మారింది. వారు ఒకరు రోజా ,మరొకరు అనిత . అనిత పైన దురుసుగా రోజా వ్యవహిరించిందని ఏడాది పాటు నిషేధం పెట్టటం జరిగింది .
ఐతే ఈ పంచాయతి స్పీకర్ తేల్చాల్సింది ఉండగా ఎబిఎన్ రాదా కృష్ణ గారు కోడెల పాత్ర ని తీసుకున్నట్లు అనిపిస్తుంది. అసలు విషయానికొస్తే ఎబిఎన్ రాదా కృష్ణ గారు ఎబిఎన్ ఛానల్ లో నిర్వహిస్తున్న ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాం చాల ప్రాచుర్యం పొందింది . దానిలో భాగంగా గత వరం రోజా ని ఇంటర్వ్యూ చేసి ఆ వ్యవహారం లో రోజా ని దాదాపు విచారణ చేసాడు . కాని ఈ వారం అనిత ని ఇంటర్వ్యూ చేసి అందరిని అశ్యరం లోకి నెట్టాడు . ఎందుకంటే వాళ్ళిద్దరిని ఎంక్వయిరీ చేయాల్సింది
స్పీకర్ కోడెల . అయన చేయాల్సిన పని ఆర్కే గారు తన ప్రోగ్రాం ద్వార చేయటం ద్వారా తాత్కాలిక స్పీకర్ అయ్యాడన్న మాట .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here