బంగారు వేటకు సిద్దమైన సింధు

0
532

తెలుగు తేజం ,బ్యాండ్మింటన్ మహిళా ప్లేయర్ పూసర్ల సింధు రియో ఒలంపిక్స్ లోకి ప్రవేశించింది. ఒలింపిక్స్ గేమ్స్ లో ఫైనల్ చేరిన మొట్ట మొదటి షట్లర్ గా చరిత్రకెక్కింది. సెమి ఫైనల్ లో జపాన్ క్రీడాకారిణి ఒకురాహో పైన 21-19,21-10 పాయింట్స్ తో వరుస రెండు గేముల్లో గెలవటం తో భారత జట్టుకి పతాకం ఖాయం అయింది. మొదటి గేములో హోరాహోరీగా సాగినా కూడా సింధు ఆధిపత్యం సాధించింది. ఇక రెండవ గేములో పూర్తి ఆధిక్యత సాధించింది. స్వతహాగా హైదెరాబాదీ అయినా సింధు పుల్లెల గోపీచంద్ కోచింగ్ సెంటర్ లో చిన్నప్పటి నుంచి తర్ఫీదు తీసుకొని తన కళను నిజం చేసుకోవటమే కాకుండా భారత కళలను కూడా నిజం చేసింది. ఈ గెలుపుతో దేశం మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

#sindhu

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here