దేశానికి పివి సింధు రాఖీ గిఫ్ట్

0
816

ఈ రోజు తెలుగు తేజం భారత దేశానికి పివి సింధు ఒక గిఫ్ట్ ఇచ్చింది. 100 కోట్ల జనాభాలో ఒక్క ఒలింపిక్ పథకం రావటం కష్టమైన దరిమిలా జపాన్ క్రీడాకారిణి జపాన్ క్రీడాకారిణి ఒకురాహో  పైన  బాడ్మింటన్ షటిల్ సెమి ఫైనల్లో గెలవటంతో రజత పతకం లేదా బంగారు పతకాన్ని దేశానికి సుస్థిరం చేసి రక్షా బంధన్ రోజున గెలుపు రాఖీని ఒక బహుమతిగా ఇచ్చింది. అర్జున అవార్దీ ,జాతీయ వాలీబాల్ ప్లేయర్ పివి రమణ కూతురైన సింధు చిన్న వయసు నుంచి గోపి చాంద్ అకాడమీ లో ఉండేదట. ఇంట్లో కన్నా అకాడమీ లో వెళ్లి ప్రాక్టీస్ చేసేదట. గత రెండు ఏళ్లుగా ఐతే తపస్సు  వాలా ప్రాక్టీస్ చేసి దేశం యొక్క ప్రతిష్టని ఒలింపిక్స్ లో కాపాడింది. ఫైనల్ లో గెలిచి బంగారు పతాకాన్ని దేశానికి ఇవ్వాలని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here