పూరి ట్విట్టిన యోగా చిత్రం

0
394

ఇప్పటి వరకు పూరి రాసిన కథలు ,పూరి తీసిన సినిమాలు బంపర్ హిట్ అయ్యాయి .కాని ఇపుడు పూరి ట్విట్టిన యోగా చిత్రం కూడా బంపర్ హిట్ అయ్యింది. పూరి జగన్నాద్ ,ఈ పేరు చెపితే చాలు ఎనర్జీ కి ,టాలెంట్ కి ,హార్డ్ వర్క్ కి పెట్టింది పేరు .దానితొ పాటు వాళ్ళ గురువు వర్మ లాగా ముక్కు సూటితనం ఆయనకి వచ్చింది . అసలు విషయానికొస్తే ట్విట్టర్ లో అయన పోస్ట్ చేసిన ఒక యోగ చిత్రం నెటిజెన్ లను విశేషంగా ఆకట్టుకుంటుంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here