జగన్నాథుని రథయాత్ర..

0
325
puri jagannath rath yatra
puri jagannath rath yatra

ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన పూరీ జగన్నాథుని రథయాత్రలు కోట్ల భక్తులతో ఘనంగా జరుగుతున్నాయి. పటిష్టమైన భద్రత నడుమ, అలంకార ప్రియుడైన దేవదేవుడు(శ్రీకృష్ణుడు).. బలరాముడు, సుభద్ర సమేతంగా గుండిచా దేవాలయానికి వెళ్లేందుకు జగన్నాథుని రథం ముందుకు కదిలింది. 9 రోజుల పాటు సాగే ఈ యాత్రకు దేశ వ్యాప్తంగా వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. కన్నయ్య నామస్మరణతో, భజనలతో ప్రతీ ఒక్కరు ప్రార్థన చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here