సాహో టీజర్ అదుర్స్.

0
433
prrabhas sahoo teaser released
prrabhas sahoo teaser released

ప్రపంచ వ్యాప్తంగా రేపు బాహుబలి విడుదలవుతుంటే ప్రభాస్ తన అభిమానులకి డబుల్ ధమాక ఇచ్చాడు.
బాహుబలి – 2 సినిమా రివ్యూ లో ప్రభాస్ నటన అత్యద్భుతమని చెప్పిన సిని విమర్షకులు ఇప్పుడు సాహో ప్రభాస్ అని అంటున్నారు. సుజీత్ దర్శకత్వంలొ ప్రభాస్ నటీస్తున్న సాహో టీజర్ ప్రభాస్ ఫ్యాన్స్ కి మాంచి కిక్క్ ఇస్తుంది.
టీజర్ హాలివుడ్ రేంజ్ లో ఉండటం దానిలొ ప్రభాస్ నటించిన తీరు అద్భుతంగా ఉంది.. ఈ సినిమా కి ఇంకా హీరోయిన్ ని కూడ సెలెక్ట్ చేయకుండానే టీజర్ రిలీజ్ అవడం జరిగింది. ఈ సినిమాని 150కోట్ల రూపాయలతో నిర్మించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here