ప్రవీణ్ కుమార్ IPS కు తెలంగాణ అవుట్ స్టాండింగ్ సర్వీస్ మాన్ అవార్డు

1
336

నిన్న TSWREIS (తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ ) కార్యదర్శి Dr. ప్రవీణ్ కుమార్ IPS గారికి తెలంగాణ కబుర్లు “Outstanding service man Award 2017” ప్రదానం చేయటం జరిగింది.ఈ అవార్డును Dr. త్రివిక్రమ్ (తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్) గారు అందచేయటం జరిగింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గురుకుల పాఠశాలను చక్కగా తీర్చిదిద్ది ,గుణాత్మక మార్పుకు తీవ్రమైన కృషి చేసినందుకు గాను ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డును అందుకున్న ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఈ అవార్డు రావటం ఆనందంగా ఉందని తెలియచేయటం జరిగింది. Dr. త్రివిక్రమ్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ప్రవీణ్ కుమార్ గారు చాల మంది యువత కి స్ఫూర్తి అని తెలియచేశాడు. ఈ కార్యక్రమంలో ప్రముఖ NRI రాయదాస్ మంతెన ,తెలంగాణ ఐటి అసోసియేషన్ కార్యదర్శి రవిందర్ ర్యాడ పాల్గొన్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here