శ్రీనగర్ కాలనీ లో తప్పిన పెద్ద ప్రమాదం

0
427

హైదరాబాద్లో ఒక సెంటీమీటర్ వర్షం పడితే జీవన వ్యవస్థ అల్లకల్లోలం అవుతుంది. మాన్ హోల్స్ ,పవర్ వైర్లు,రోడ్లు నీళ్లతో నిండిపోవటం లాంటివి ఎక్కువ కనిపిస్తాయి.  ఈ రోజు  పడ్డ వర్షాలకు శ్రీనగర కాలనీ లో ఒక పవర్ వైర్ కిందపడింది. అదృష్టవశాత్తు కరెంటు లేకపోవటం వలన పెద్ద ప్రమాదం తప్పింది. ఈ విషయాన్నీ ఒక వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేసాడు. ఒకవేళ కరెంటు ఉంది ఉంటె పెద్ద ప్రమాదం ఉండేది. ఇప్పటికైనా గ్రేటర్ అధికారులు ఇలాంటి విషయాలను ప్రో యాక్టీవ్గా వ్యవహరించి సమస్యలను అధిగమించాలి.

 

power-wires-broken-due-to-heavy-rains-in-sri-nagar-colony-1

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here