కాటమ రాయుడి కొత్త సిన్మా షురూ…!

0
521
pawan kalyan trivikarm new movie
pawan kalyan trivikarm new movie

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాటమ రాయుడు సినిమా విజయం తర్వాత దర్శకుడు త్రివిక్రంతో కలిసి కొత్త సినిమా లో నటిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సోమవారం ప్రారంభమైన  సినిమా షూటింగ్ లో పవణ్ కల్యాన్ హాజరయ్యాడు.

ఈ చిత్రంలో పవన్ సరసన కీర్తి సురేష్ , అను ఇమ్మానుయేల్ హీరొయిన్లు గా నటిస్తున్నారు. సోమవారం రోజున పవన్-అను ల మధ్య  ఓ కాఫీ షాప్ లో కొన్ని సరదా సన్నివేశాలు చిత్రికరించారు. అతిత్వరలో కీర్తి సురేష్ కూడ షూటింగ్ లో అడుగుపెట్టనుంది.

దసర కానుక గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందికి రాబోతుంది. దాదాపు నెల రోజుల పాటు హైద్రాబాద్ లో ఈ చిత్ర నిర్మాణం జరగనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here