Video: ఇండియన్ పవర్ బ్యాంకు

0
525

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ మేనియా అటు బిజినెస్ ని ఇటు ఫాన్స్ ని షాకే చేస్తుంది. రెండు టీజర్ లతో ఉర్రుతలుగించిన సర్దార్ ,ట్రైలర్ తో కొంచెం ఫాన్స్ నిరుత్సహపెట్టాడు. కాని దేవి అందించిన ఆడియో మాత్రం సూపర్ లైక్ లను తెచ్చిపెట్టింది దాని తర్వాత సర్దార్ టైటిల్ సాంగ్ లోని కొన్ని క్యాచి లిరిక్స్ తో ఒక వీడియో సాంగ్ ని విడుదల చేసారు. నిజంగా ఇది ఒక పవర్ బ్యాంకు లాగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here