రైతులను ఆదుకోవాలి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గౌడ్

62 0

ఈరోజు వేములవాడ మండలం నూకలమర్రి గ్రామంలో వరి కేంద్రాల దగ్గర ఉన్నటువంటి వారి ధాన్యాలను పరిశీలించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పరిశీలించారు వారు మాట్లాడుతూ నిన్న కురిసిన అకాల వర్షం వల్ల తడిచిన ధాన్యం నీ ప్రభుత్వం కొనుగోలు చేయాలని నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు వారి వెంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు వకుళాభరణం శ్రీనివాస్ మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్ సంఘ స్వామి యాదవ్ సర్పంచ్ కరుణాకర్ ఎంపీటీసీ బొడ్డు రాములు లక్ష్మి పల్లాకొండ అమర్ తదితరులు పాల్గొన్నారు.

Related Post

GWAC ఆధ్వర్యంలో సౌదీలో గత సెప్టెంబర్ లో చనిపోయిన బండారి చిన్న గంగారం కుటుంబసభ్యులకు ఆర్థికసహాయం అందించే కార్యక్రమం

లింగాపూర్ (భీంగల్ మండల్, నిజామాబాద్ జిల్లా) గ్రామంలో సౌదీలో గత సెప్టెంబర్ లో చనిపోయిన “బండారి చిన్న గంగారం” కుటుంబసభ్యులకు GWAC సౌదీ శాఖ- GWAC ఆయిల్…

చేయి చేయి కలుపుదాం..మొక్కలను నటుదాం: ఎమ్మెల్యే గాంధీ

తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ.కేసీఆర్ గారు రాబోయే తరాలకు ఆకుపచ్చని మణిహారం అందించేందుకు శ్రీకారం చుట్టారని,నేడు 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని…

బీసీలకే మేయర్ పదవి ఇవ్వాలి – డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్

ఎన్నికల పూర్తి కావడంతో ఇప్పుడు అన్ని పార్టీల్లో మేయర్ ఎవరన్నది చర్చ మొదలయ్యింది.జనరల్ మహిళకు మేయర్ పీఠం రిజర్వ్ కావడంతో ఆయా పార్టీల్లో ఉన్న నేతలు తమ…

విశ్వకర్మ జయంతి ఉత్సవంలో కార్పొరేటర్ రావుల

Posted by - September 17, 2020 0
గాజులరామారం డివిజన్లో విశ్వకర్మ జయంతి సందర్భంగా రావి నారాయణ రెడ్డి నగర్లో విశ్వ జయంతి పూజా కార్యక్రమంలో పాల్గొన్న కార్పోరేటర్ రావుల శేషగిరి మరియు కాలనీ ప్రెసిడెంట్…

ఆర్మూర్ శ్రావణ్ కి ఉత్తమ సామాజికవేత్త అవార్డ్

వరంగల్ లోని తార గార్డెన్ లో తెలంగాణ జ్వాల,మున్నూరు కాపు మాసపత్రిక సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ అవార్డ్ ఫంక్షన్ లో సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఉపాధ్యక్షుడు ,బాచుపల్లి…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *