పైసా ఖర్చు లేకుండా సంపూర్ణ ఆరోగ్యం

0
320
PM Narendra modi is in international yoga day
PM Narendra modi is in international yoga day
    అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాలలో యోగా డే వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా లక్నోలోని రమాబాయి అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన మూడో అంతర్జాతీయ యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేసామన్నారు. వీడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ యోగా వల్ల జరిగే లాభాలను చెప్పారు. యోగా చేయటం వల్ల ఫిట్ నెస్ తో పాటు పైసా ఖర్చు లేకుండా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు.

Pic Credit: @PIB_India

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here