హైదరాబాద్ లో ప్లాస్టిక్ బువ్వ

0
298
plastic rice in hyderabad
plastic rice in hyderabad

హైదరాబాద్ లోని నందనవనంలో ఉంటున్న అశోక్ అనే వ్యక్తి ఒక కిరాణా షాపులో బియ్యం కొని ఇంటికి వెళ్లిన తర్వాత అన్నం వండాడు. అది తేడా గా ఉండడంతో అశోక్ అన్నాన్ని ముద్దలుగా చేసి వాటిని నేలకేసి కొడితే ఆ అన్నం ముద్ద బంతిలా ఎగురుతుండటంతో షాక్ కి గురయ్యాడు. వెంటనే షాప్ దగ్గరికి వెళ్లి యజమానిని అడిగాడు. దీంతో ఆ యజమాని తనకు ఎలాంటి సంబంధం లేదని అనడంతో అశోక్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. కేసు ఫైల్ చేసిన పోలీసులు ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు సప్లయ్ చేశారు, సరఫరా వ్యాపారి. ఎవరు. హైదరాబాద్ లో ఏయే షాపులకు సప్లయ్ చేశారు.. ఎంత సరుకు సిటీకి తెచ్చాడు అనే విషయాలపై విచారణ చేస్తున్నారు. ఇలాంటి పదార్థాలను తినడం వల్ల అంటుపట్టని రోగాలు రావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here