70 ఏళ్లు నిండిన పింఛనుదారులకు క్వాంటమ్‌ పింఛను…

0
266
pendent to pensioners over the age of 70 years.
pendent to pensioners over the age of 70 years.

ప్రస్తుతం 75 ఏళ్లు నిండిన పింఛనుదారులకు మాత్రమే క్వాంటమ్‌ పింఛను ఇస్తున్నారు కాని ఇప్పుడు 70 ఏళ్లు నిండిన పింఛనుదారులకు 15 శాతం అదనపు పింఛను (క్వాంటమ్‌ పింఛను) ఇవ్వాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 2.50 లక్షల మంది పింఛనుదారులుండగా 70 ఏళ్లు నిండిన వారు 75 వేల మంది వరకూ ఉన్నారు. వారికి అప్పట్లో తక్కువ వేతనాలున్నందున ఇప్పటికీ పింఛను తక్కువగానే వస్తోంది. ఇటీవల రిటైరైన ఉద్యోగులకు పింఛను సంతృప్తికరంగానే ఉంటోందని, అందుకే 70 ఏళ్లు నిండగానే పింఛన్‌ పెంచాలన్న డిమాండ్‌ సరైందేనని అభిప్రాయపడుతుంది సర్కార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here