కాదేది పవనిజానికి అనర్హం

0
417

కాదేది కవితకి అనర్హం అని ఒక కవి చెపితే … తెలుగు రాష్ట్రాల్లో ని అశేష పవన్ కళ్యాణ్ అబిమానులు మాత్రం వాళ్ళ అభిమానాన్ని ప్రదర్శించుకోవటానికి ఏ ఒక్క అవకాశం వదలటం లేదు. కొందరు సర్దార్ పాట కి డాన్స్ చేసి నెట్ లో పెడితే ,కొందరు కవితలు రాసి వాళ్ళ హీరో దృష్టిలో పడటానికి శతవిడలు ప్రయత్నిస్తునారు.

ఐతే పవన్ కళ్యాణ్ అభిమాని తన అభిమానాన్ని కొత్తగా చూపించాడు. తన పెళ్లి కార్డు లో పవన్ ,జన సేన ఫోటోలు పెట్టి అందరిని దృష్టిని ఆకర్షించాడు. మాములుగా పెళ్లి కార్డ్స్ పై దేవతల ఫోటోలు వేసుకుంటారు. కానీ ఈయన మాత్రం పవన్ కళ్యాణ్ ఫోటో వేసుకుని,ఆయనని దేవుడు ని .. కింద జనసేన పార్టీ లోగోతో వెడ్డింగ్ కార్డ్ ప్రింట్ చేయించుకోవడం విచిత్రం .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here