పేటియం బంపర్ ఆఫర్ – రూ 10 వేల క్యాష్ బాక్

0
423
paytm biggest offers on mobiles
paytm biggest offers on mobiles
    భారత దేశ వ్యాప్తంగా జులై 1 వ తేది నుండి ప్రారంభం కానున్న జీఎస్టీ పుణ్యమా అన్ని ప్రముఖ ఈ కామెర్స్ సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పేటీయం సంస్థ మొబైల్ ఫోన్లపై భారీ ఆఫర్ ను ప్రకటించింది.
    ప్రీ జీఎస్టీ పేరుతో రూ 10 వేల క్యాష్ బాక్ ను ఈ నెల 24 నుండి 26 వ తేదీ వరకు యాపిల్, వివో, ఒప్పో,HTC లతో పాటు ఇతర బ్రాండ్స్ కి చెందిన మొబైల్స్ పై కూడ ఆఫర్లను ప్రకటించింది.
    ఈ ఆఫర్లు సోమవారం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని మొబైల్ ఫోన్లు కొనేటప్పుడు వచ్చే ప్రత్యేక ప్రోమో కోడ్ ఉపయోగించి డెబిట్/క్రెడిట్/నెట్ బ్యాంకింగ్ లతో డబ్బులు చెల్లించి మోబైల్స్ కొన్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని, క్యాష్ ఆన్ డెలివరీ కి ఈ సదుపాయం లేదని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here