ఇంజనీర్ పవన్?

0
373
engineer babu poster pawan fans made
engineer babu poster pawan fans made
    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి తిక్కుంటది దానికో లెక్కుంటది. ఐతే ఆ తిక్కని ఆ లెక్కని ఈ సారీ వెరైటీ గా చూపించారు పవర్ స్టార్ అభిమానులు. తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ కి అభిమానులు చాల ఎక్కువే.
    ప్రస్తుతం పవన్ – త్రివిక్రం కాంబినేషన్ లో ఒక సినిమా నిర్మాణం జరుగుతుంది. ఈ సినిమాకి సంబందించిన టైటిల్ కాని మరీ ఏ ఇతర విషయాలు టీం సభ్యులు వెల్లడించలేదు. కాని పవన్ అభిమానులు వారి క్రియేటివిటితో ఫర్ట్ లుక్ పోస్టర్ మరియు సినిమా టైటిల్ కూడ విడుదల చేసారు. ఈ పోస్టర్ నిర్మాణం అద్భుతంగా ఉండటమే
    కాకుండ పవన్ అభిమానులని మంత్ర ముగ్దుల్ని చేస్తూ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాకు ‘ఇంజినీర్ బాబు’ అనే టైటిల్ తో పాటు ‘ఇంటిపేరు ఒంటిపేరు అంతా ఇదే’ అనే ఆసక్తికర ట్యాగ్ లైన్ కూడా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 25వ సినిమా అంటూ స్టాంప్ కూడా వేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here