ముందస్తూ ఎన్నికలకు జనసేన రెడీ

0
506
pawan tweets janasena ready for pre elections
pawan tweets janasena ready for pre elections
    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నది.
    ముందస్తూ ఎన్నికలు వస్తే జనసేన పార్టీ సిద్దంగా ఉందని ట్విట్టర్ ద్వార తెలియజేసాడు. దీనితో అన్ని పార్టీ నేతలో అలజడులు మొదలయ్యాయి. 2018 ఎన్నికల వరకి జనసేన పార్టీ రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు ఏర్పాటు చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లుగా తెలిసింది. అటూ ఆంధ్ర సియం చంద్రబాబునాయుడు ముందస్తూ ఎన్నికలు ఉంటాయని సంకేతాలు ఇవ్వడంతో జనసేన దానికి సిద్దంగా ఉందన్ని చెప్పినట్లైంది.
    2018 జనవరి కల్లా పార్టీ నిర్మాణం పూర్తి చేసి జనాలలోకి వెళ్ళి ప్రజా సమస్యపై పోరాడలని, అలాగే పార్టీ వాటిని గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా కార్యచరణ చేయలాని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
pawan tweets janasena ready for pre elections
pawan tweets janasena ready for pre elections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here