సర్దార్ ,నంది మద్యలో కోన

0
370

ఇటివల పరిణామాలు చూస్తే నిజమే అనిపిస్తుంది ,మెగా కుటుంబానికి పెద్ద అభిమాని అయిన సంపత్ నంది వీలు చిక్కినప్పుడు వాళ్ళ స్తుతి చేసే వాడు ఎందుకంటే ఒక చిన్న సినిమా తీసిన తర్వాత రచ్చ అనే సినిమానిచ్చి చిరు ఒక గిఫ్ట్ ఇచ్చాడు . దాని తర్వతా గబ్బర్ 2 బాద్యతలు పవన్ అప్పగించాడు దాని కోసం దాదాపు 2 ఏళ్ళు నిరీక్షించి సరైన స్క్రిప్ట్ ఇవ్వలేదని పవన్ బాబీ ని పెట్టుకున్నాడు . ఐతే ఈ విషయాన్నీ చాల మంది లైట్ తీసుకున్నారు ఎందుకంటే పవన్ స్క్రిప్ట్ కోసం ఎంత దూరం అయిన వెళ్తాడు అని పేరుంది . కాని ఎప్పుడు లౌక్యంగా ఉండే సంపత్ మొన్న బెంగాల్ టైగర్ ఫంక్షన్ లో పరోక్షంగా పవన్ పైన ఫైర్ అయ్యాడు . ఈ దృశ్యం చుసిన ప్రేక్షకులు చాలా ఆశ్యర్యం గురయ్యారు .
కానీ సర్దార్ కి నంది దూరం కావటానికి కారణం వేరే ఉందని విశ్లేషకులు అంటున్నారు . కోన వెంకట్ తన శిష్యుడైన బాబి కోసం సంపత్ ని దూరం చేసాడని అంటున్నారు . అన్నట్లు గబ్బర్ సింగ్ 1 తీసిన హరీష్ శంకర్ కూడా కోన వెంకట్ శిష్యుడే . రెండో పార్ట్ కి కూడా హరీష్ ని పవన్ తీసుకుందామనుకున్న కూడా కోన అడ్డు పుల్ల వేసాడని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here