నల్ల బాబుల పని పడుతున్న పనామా

0
738

ఈ మద్య పనామా పేరు చెపితే చాలు తెల్ల మొహాలు నల్లబడుతున్నాయి. అక్రమంగా సంపదించి దేశానికి ఇన్కమ్ టాక్స్ ఎగ్గొట్టడానికి ఎంచుకున్న సులువైన మార్గం వేరే దేశాల్లో ఇన్వెస్ట్ చేయటం లేదా స్విస్ బ్యాంకు లో పెట్టటం వంటివి చేస్తారు. 4 ఎల్లా క్రీతం వికీ లీక్స్ లో సంచలనం సృష్టిస్తే ఇపుడు జర్మనీ పత్రిక ‘సుడియుషె జీతంగ్’ గత 40 ఏళ్లకు చెందినా పైగా పేపర్స్ ని పరిశీలించి ‘పనామా పేపర్స్’ పేరుతొ నల్ల ధనికుల వివరాలు ఇచ్చింది. దీనిలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్‌,DLF యజమాని కుటుంబ సబ్యులు ,అపోలో టైర్స్, ఇండియా బుల్స్ ప్రమోటర్ల పేర్లు కూడా ఉన్నాయి.

ఐతే ఇపుడు తెలుగునాట ఒక పేరు రావటంతో చూపు ఒక్కసారి మళ్ళింది . హెరిటేజ్ గ్రూప్ లో పనిచేసున్న మోటపర్తి ప్రసాద్ గారి పేరు బయట పడటంతో సంచలనాలకు తెర లేపినట్లు అయింది. ఎందుకంటే ఆ సంస్థలు స్వయానా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ వ్యాపారం కనుక . ఈ పరిణామం బాబు కి చెడ్డ పేరు తెస్తుందని తెలియటంతో ప్రసాద్ గారితో రాజీనామా చేయించాడు ,కాని ఎన్ని డామేజ్ కంట్రోల్ కార్యక్రమాలు చేసిన కూడా మోటపర్తి ప్రసాద్ బాబు కి బినామీ అనే విషయం ప్రజల్లోకి చాల ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. వోట్ నోట్ కేసులో అడ్డంగా దొరికన బాబు కి భవిష్యత్తులో ఇంకా ఎన్ని పనమాలు … రాజీనామాలు ఎదురవుతాయో కాలమే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here