“పైసా వసూల్” రిలీజ్ డేట్ పిక్స్…

0
249
paisa vasool release date fixed.
paisa vasool release date fixed.

బాలకృష్ణ 101వ సినిమా “పైసా వసూల్” రిలీజ్ డేట్ ను విడుదల చేసారు.సెప్టంబర్ 1న ఈ సినిమా విడుదలకానుందని చిత్ర డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రకటించారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ మూవీలో శ్రీయా,ముస్కీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనూప్ రుబెల్స్ సంగీత సారథ్యంలో వస్తున్న ఈసినిమాపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here