Home Blog Page 97
  తెలంగాణా వచ్చిన గడియ ఏంటో కాని ప్రజానీకం చారితాత్మకమైన కరువు తో కొట్టు మిట్టాడుతున్నారు. చాల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నిజానికి ప్రబుత్వ తీరు పరవాలేదనిపించిన కూడా పూర్తీ స్తాయిలో కంట్రోల్ చేయలేకపోతుంది . ఇదే సమయంలో MP కవిత నిర్వహిస్తున్న తెలంగాణా జాగృతి అధ్వర్యంలో  adopt a farmer అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది,  దానిలో భాగంగా మొదటగా జ్వాల గుప్త ,ఓజా లు జాగృతి భారీగా విరాళాలు ఇచ్చారు . తర్వాత కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ,తెలంగాణా సాంఘిక సంక్షేమ బోర్డు...
  ఒక ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళాలంటే ,జనాలు ఒకటి అవ్వాలి అది  జరగాలంటే అందరు కామన్ గా ఇష్టపడే సందర్బాలను బయటకి తీయాలి.  మన దేశం లో ఐతే ఆద్యాత్మికమైన పండుగలు ప్లాన్ చేస్తే అందరిలో ఐక్యత వస్తుంది. అది హిందువులు కావొచ్చు ,ముస్లింలు కావొచ్చు ,క్రైస్తవులు కావొచ్చు.  స్వాత్రంత ఉద్యమ సమయంలో దేశ ప్రజలని కలపటానికి గణేష్ ఉత్సవాలకి తెర లేపాడు ,ఒక విదంగా ఈ ఉత్సవాలు స్వాతంత్ర  ఉద్యమానికి ఊపిరి పోశాయి . ఎంతలా అంటే మతాలకు అతీతంగా ఉత్సవాలను...
  కాకతీయ మహారాణి రుద్రమదేవి చరిత్రపైన గుణ శేకర్ స్వీయ దర్శకత్వంలో తీస్తున్న మూవీ రేపు ప్రపంచం మొత్తం 3D ,2D ఫార్మాట్ లలో విడులవుతుంది . ఐతే ఈ రోజు ఆ సినిమాకి 15% వినోదపు పన్ను ని తెలంగాణాలో మినహిస్తున్నట్టు CM కెసిఆర్ నిర్ణహించాడు. దీనితో గుణ ఆనందానికి అవుదులు లేకుండా పోయింది .  ఎందుకంటే ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని 3 ఏళ్ళు గా సినిమాని చెక్కుతున్నాడు .   ఐతే ఇదిలా ఉండగా 2 నెలల క్రీతం తెలంగాణా కబుర్లు  website లో రుద్రమ...
  నటీనటులు- వరుణ్ తేజ్ - ప్రగ్య జైశ్వాల్ - నికితిన్ ధీర్, అవసరాల శ్రీనివాస్ ,గొల్లపూడి, షావుకారు జానకి , పోసాని, రాజేష్ - సింగీతం శ్రీనివాసరావు తదితరులు ఆర్ట్- సాహి సురేష్ ఛాయాగ్రహణం- జ్నానశేఖర్ సంగీతం- చిరంతన్ భట్ సాహిత్యం- సిరివెన్నెల సీతారామశాస్త్రి మాటలు- సాయిమాధవ్ బుర్రా నిర్మాతలు- రాజీవ్ రెడ్డి - సాయిబాబు రచన - దర్శకత్వం - క్రిష్ మెగా హీరో సినిమా వస్తుందంటే 6 డాన్సులు ,3 ఫైట్లు,,2 ట్విస్టులు ,ఒక భారి క్లైమాక్స్ చేజ్ . ఇది కొత్త హీరో అయిన  పాత హీరో అయిన ఉండే...
  మూడేళ్ల తర్వాత ‘రుద్రమదేవి’ మూవీ థియేటర్స్ వచ్చేసింది. అనుష్క, రానా, అల్లుఅర్జున్ ముఖ్యమైన రోల్‌లో నటించిన ఈ ఫిల్మ్ విడుదలకు అడ్డంకులు అన్నీఇన్నీ కావు. భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టిన డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమా ద్వారా మునుపటి ఫామ్‌ని అందుకుంటాడా? అద్భుతమైన గ్రాఫిక్స్ కావడంతో మూవీపై అంచనాలు రెట్టింపయ్యాయి. మరి సినిమా విశేషాలేంటో ఓసారి! కాకతీయ సామ్రాజ్యాన్ని 40 ఏళ్ళు ఏలిన రుద్రమదేవి కథని గుణ శేకర్ ఎన్నో కష్టాలు పడి 3 ఏళ్ళు గా తెరకేక్కిస్తున్నాడు ,ఈ రోజు థియేటర్స్కి వచ్చేసింది,ఐతే...
  కిక్-2 రివ్యూ రేటింగ్ - 2.25/5 నటీనటులు - రవితేజ - రకుల్ ప్రీత్ సింగ్ - రవికిషన్ - కబీర్ ఖాన్ - బ్రహ్మానందం - తనికెళ్ల భరణి - పోసాని కృష్ణమురళి - అశిష్ విద్యార్థి - రాజ్ పల్ యాదవ్ - శ్రీనివాసరెడ్డి తదితరులు సంగీతం - తమన్ ఛాయాగ్రహణం - మనోజ్ పరమహంస నిర్మాత - కళ్యాణ్ రామ్ కథ మాటలు - వక్కంతం వంశీ స్క్రీన్ ప్లే దర్శకత్వం - సురేందర్ రెడ్డి సీక్వెల్ కథలకి గిరాకి ఉంటుంది కాని బేరం ఉండదని చాల సార్లు టాలీవుడ్...
  రేటింగ్ :3.75/5        2 ప్లాప్స్ తర్వాత సూపర్ స్టార్ మహేష్  బాబు గారి సినిమా ,సైలెంట్ గా వచ్చి మిర్చిలాంటి సినిమానిచ్చిన మెగా రచయిత కొరటాల శివ గారి సారద్యంలో , యూత్ మ్యూజిక్ డిరెక్టర్ DSP సంగీతం లో ,అల్ రౌండర్ నాయికా శృతి హాసన్ ,రాజేంద్ర ప్రసాద్ ,జగపతి బాబు ,సుకన్య లాంటి భారి తారాగణం తో వస్తున్నా శ్రీమంతుడు సినిమా ఎలా ఉందంటే ......................         కథ : హీరో మహేష్ (హర్ష )...
 నటీనటులు- సాయిధరమ్ తేజ్ - రెజీనా - ఆదా శర్మ - బ్రహ్మానందం - నాగబాబు - రావు రమేష్ - అజయ్ - నరేష్ - ఝాన్సీ - రణధీర్ - తేజస్వి తదితరులు ఛాయాగ్రహణం- సి.రామ్ ప్రసాద్ సంగీతం- మిక్కీ జే మేయర్ నిర్మాత- దిల్ రాజు కథ - మాటలు - దర్శకత్వం- హరీష్ శంకర్ పిల్లా నువ్వు లేని జీవితం తర్వాత వస్తున్నా సాయి ధరం తేజ్ సినిమా వస్తుండడం ,గబ్బర్ సింగ్ తర్వాత హిట్ లేని హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో...
మహిశపతి :  మాయలు చేసే గ్రాఫిక్స్ -మాయమైపోయిన కథ   రేటింగ్‌: 3.75/5 తారాగణం: ప్రభాస్‌, రాణా దగ్గుబాటి, రమ్యకృష్ణ, సత్యరాజ్‌, అనుష్క, తమన్నా, నాజర్‌, శేష్‌, ప్రభాకర్‌, రోహిణి, సుదీప్‌ తదితరులు కథ: విజయేంద్రప్రసాద్‌ కళ: సాబు సిరిల్ సంగీతం: ఎం.ఎం. కీరవాణి కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు యాక్షన్ : పీటర్‌ హెయిన్స్‌ ఛాయాగ్రహణం: కె.కె. సెంథిల్‌ కుమార్‌ సమర్పణ: కె. రాఘవేంద్రరావు నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని కథనం, దర్శకత్వం: ఎస్‌.ఎస్‌. రాజమౌళి                     మగధీర ,యమదొంగ ,ఈగల సృష్టికర్త ఎస్.ఎస్. రాజమౌళి ఊరఫ్ జక్కన్న...
- Advertisement -

MOST POPULAR

HOT NEWS

error: Content is protected !!