Home Blog Page 4
ఒకప్పుడు తెలుగు సినిమా అంటే తెలంగాణ సంసృతికి తెలంగాణ యాసకు తెలంగాణ టాలెంట్ కి ఎక్కువ ప్రాధాన్యం ఉండేది కాదు. తెలంగాణ మట్టిలో పైడి జయరాజ్ లాంటి సూపర్ స్టార్ పుట్టినా కూడా అయన హిందీలోకి వెళ్లటంతో అయన తెలంగాణ నటుడు అనే విషయం చాలా మందికి తెలియదు. ఎన్కౌంటర్ శంకర్ ,మ్యూజిక్ డైరెక్టర్ చక్రి ,చంద్ర బోస్ లాంటి వాళ్ళు తర్వాత సురేందర్ రెడ్డి,సంపత్ నంది, తరుణ్ భాస్కర్,సందీప్ వంగ ,విజయదేవరకొండ,విశ్వసేన్ లాంటి వల్ల చలవతో తెలంగాణ లో...
ఇటీవల మహేష్ బాబు రైతుల కథాంశంతో తీసిన మహర్షి సినిమాలో వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను ,పాఠశాలల్లో వ్యవసాయ శాస్త్రాన్ని పెట్టాలని,వారాంతపు వ్యవసాయం చేయాలని చాలా సందేశాలులు ఇచ్చాడు. ఆ సినిమాల్లో ప్రపంచంలో నెంబర్ 1 కంపెనీ కి సీఈఓ గా పనిచేస్తూ 90% ఆదాయాన్ని వ్యవసాయానికి విరాళంగా ఇస్తాడు. శ్రీమంతుడు సినిమాలో ఊరును దత్తత తీసుకున్న మహేష్ నిజజీవితంలో కూడా తమ స్వంత ఊరును దత్తత తీసుకొని శబాష్ అనిపించాడు. అదే విదంగా నిజజీవితంలో తెలుగు రాష్ట్రంలో ఉన్న రైతులకు...
లక్ష్యాలు సాధించటంలో సమాజంలో వివిధ రకాల రకాలు ఉంటారు.కొందరు ఉన్నత కుటుంభంలో పుట్టి చుట్టూ ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ పైకి వస్తుంటారు. మరి కొందరు పేద మధ్య తరగతి కుటుంబంలో పుట్టి నిర్ధిష్టమైన లక్ష్యాలను పెట్టుకొని,గాడ్ ఫాదర్ లేకుండా పరిస్థితులతో ఏకలవ్య శిష్యరికం చేస్తూ విజయం సాధిస్తారు.అయితే ఇలాంటి వాళ్లలో చాలా మంది విజయం సాధిస్తూన్నా కూడా సమాజం తనకు కష్టాల్లో ఉన్నపుడు పట్టించుకోలేదని ఇతరులకు సహాయం చేయకుండా తన పని తాము చేసుకుంటూ పోతారు. కాని కొంత...
ఎవరు ఊహించనట్లు ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు చేదు ఫలితాలు ఎదురయ్యాయి. ప్రధానంగా రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న కాపు ఓటు బ్యాంకు వల్ల గోదావరి,వైజాగ్ జిల్లాల్లో మెజారిటీ సీట్లు వస్తాయనుకున్న తరుణంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 సీట్లలో కూడా ఓడిపోవటం తెలుగు రాజకీయాలను ఆశ్యర్యంలోకి తోసేసింది. కాపు ఓట్లు ఎక్కువ ఉండే భీమవరం ,గాజువాక స్థానాల్లో ఓడిపోవటం చాలా మంది ఊహించలేదు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ కి కాపుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది . అయన...
1) పసుపు రైతుల ఆందోళన తిరిగి తిరిగి కవిత మెడకు చుట్టుకుంది. మొదట్లో ఈ విషయాన్నీ తెరాస వర్గాలు తేలికగా తీసుకున్నాయి ఎందుకంటే సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు పోచంపాడ్ ప్రాజెక్టు అర టిఎంసి నీళ్ళను మిషన్ భగీరథ కు తరలించడంతో అపుడు కూడా పెద్ద ఆందోళనలు జరిగాయి. కాని అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ప్రభావం కనపడలేదు. పసుపు రైతుల ఆందోళనలు కూడా సీన్ రిపీట్ అవుతుందని భావించారు,కాని ఈ ఇష్యూ కాస్త జాతీయ ఇష్యూ...
ఒకప్పడు స్వాతి ముత్యం ,మహానగరంలో మాయగాడు లాంటి సినిమాలు చూస్తే వాటిలో హరి కథ ని కొన్ని పాటల్లో కథకు అనుగుణంగా సాహిత్యం మార్చి ప్రేక్షకులకు హరికథ ను దగ్గర చేశాయి అని చెప్పొచ్చు. కొన్ని సినిమాల్లో బుర్ర కథ కూడా కొన్ని సందర్బోచిత పాటల్లో డిఫరెంట్ సాహిత్యంతో సినిమాను జనరంజకంగా మార్చాయి. కాని హరికథ,బుర్ర కథలకు దీటుగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వినిపించే కళ ఒగ్గు కథ. దురదృష్టవశాత్తు దర్శక నిర్మాతలు హీరోలు సంగీత దర్శకులు ఆంధ్ర...
ఈ రోజుల్లో రాజకీయాలకు చదువుకునేవాళ్ళు దూరం అవుతున్నారు. ఈ పరిణామం వల్ల రాజకీయాల్లోకి డబ్బు సంపాదించాలని అనుకునే వాళ్లు,స్వార్థపూరితమైన ఆశయాలతో రంగంలోకి దిగుతున్నారు. దీని వల్ల ప్రశ్నించే నాయకుడు కరువవుతున్నారు. కాని జగిత్యాల జిల్లాలో ఒక విద్యావంతుడు జడ్పీటిసి బరిలోకిదిగుతున్నాడు. సుభాష్ వేముల అనే వ్యక్తి బీర్సాని గ్రామం, బుగ్గారం మండలం, జగిత్యాల జిల్లాకి చెందిన వాడు. బుగ్గారం మండలం నుండి జడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. మనకు తెలుసు మనం రోజు ఎన్ని సమస్యలతో...
శుభ్రతతో వుండి ఆరోగ్యం గా వుండే పదార్థాలు ప్రజలకు అందుబాటులో వుండే విధంగా ఏర్పాటు చేసినచో మంచి పేరు వస్తుందని తెలంగాణా శాసన మండలి చైర్మన్ నేతి విద్యా సాగర్ అన్నారు. శనివారం ఉదయం కొండ పూర్ కొత్తగూడ చౌరస్తా నూతనంగా ఏర్పాటు చేసిన డెలీషియస్ (delicious ) రెస్టారెంట్ ప్రారంభోత్సవం చేసి మాట్లాడినారు.నిరుద్యోగిలకు ఉపాది అవకాశాలు ఈ విధంగా వారు ఏర్పాటు చేసుకుంటే బావుంటుందని విద్యసాగర్ తెలిపారు.రెస్టారెంట్ అధినేత కొత్త లక్ష్మణ్ మాట్లాడుతూ చాల మంది యువత...
వృద్ధ రైతులకు పెన్షన్ ఇవ్వాలని,దళారి వ్యవస్థ ని రూపుమాపాలని, పసుపు రైతులకు మద్దతు ధర ఇవ్వాలని save global farmers టీం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో ఐపీఎల్ మ్యాచులో జై జవాన్ జై కిసాన్ అని నినాదాలతో ప్రదర్శనలు చేసి స్టేడియంలో ఉత్సాహం రేకిత్తించారు. గ్లోబల్ అధ్యక్షుడు రవీందర్ ర్యాడా మాట్లాడుతూ ప్రతి ఏడాది ఈ ఐపీఎల్ మ్యాచులో రైతుల సంక్షేమం కోసం awernsee కార్యక్రమాలు చేస్తామని,ఈసారి వృద్ధ రైతులకు పెన్షన్ ఇవ్వాలని,ఐపీఎల్ లో...
ఆంధ్రలో పవన్ కళ్యాణ్ ఒంటరి పోరాటం చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. బీజేపీ ,టీడీపీ దూరం కాగా సన్నిహితుడైన కెసిఆర్ కూడా దూరం కావటంతో ,ఎలాగో వైస్సార్ పార్టీ వ్యతిరేకం అవ్వటంతో మీడియా సపోర్ట్ లేకుండా ఒంటరిగా ప్రచారం చేస్తున్నాడు. ఈ మధ్య జగన్ మీడియాలో అయన పై బాబు కు తొత్తు అంటూ దుష్ప్రచారం ఎక్కువ చేస్తుంది. వాస్తవానికి అయన స్పీచుల్లో ఇద్దరినీ సమానంగా విమర్శించినా కూడా జగన్ మీడియా మాత్రం జగన్ ని విమర్శించే వార్తలను ఎక్కువ హైలైట్ చేస్తుంది....
- Advertisement -

MOST POPULAR

HOT NEWS

error: Content is protected !!