Home Blog Page 100
      గాంధీ గారు ఒక మాట చెప్పి దాన్ని బాగా అమలులోకి తెసుకువచ్చి చాల మందికి రోల్ మోడల్ గా నిలిచాడు . ఆ మాట ఏంటంటే Self help is the best help నిజానికి ఎవరి పని వాళ్ళు  చేసుకుంటే dependency తగ్గి ,తర్వాత ఉత్పాదకత (productivity) పెరిగి ఫలితాలు ఎక్కువ వస్తాయని అయన నమ్మకం . ఈ మోడల్ ఇండియా లో ఫాలో కారు గాని వెస్ట్రన్ దేశాల్లో దీనితోనే ముందుకు సాగరు . కాని విచిత్రంగా తెలంగాణా అబ్కారి వాళ్ళు ఈ...
  గజని సినిమా గుర్తుందా ,అసిన్ ఒక ఆడ ఏజెన్సీ లో పని చేస్తుంటుంది అనుకోకుండా ,అనే మొబైల్ కంపెనీ CEO సూర్య తో ప్రేమలో ఉన్నానని అబద్దం చెప్పి ,తర్వాత అయన తో ప్రేమలో పడుతుంది . ఇపుడు ఆమె నిజ జీవితంలో కూడా ఆలాంటిదే జరగబోతుంది . అవును నిజమే తొలి ఇండియన్ బ్రాండ్ మొబైల్ కంపెనీ.. మైక్రోమ్యాక్స్.. దాని ఓనర్ రాహుల్ శర్మ. ఈ ప్రఖ్యాత 36 ఏళ్ళ బిలియనీర్ ఇప్పుడు అసిన్ ను పెళ్ళాడబోతున్నాడు. మనోడు గత రెండేళ్ళగా ఆసిన్...
మెగాస్టార్ చిరు జీవితంలో 2 మర్చిపోలేని అభియోగాలున్నాయి . ఒకటి ఉదయ్ కిరణ్ కెరీర్ నాశనం అవ్వటానికి  కారణమని ,మరొకటి తనతో సమానంగా పోటిలో ఉన్న సుమన్ ని అశ్లీల చిత్రాల కేసులో ఇరికించాడని ,దాని వెనుక ఈయన ఉన్నాడని పెద్ద రూమర్ . ఐతే ఇటివల సుమన్ టీవీ 9  కిచ్చిన ఇంటర్వ్యూ లో దీనికి చిరు  సంబంధం లేదని ,చిరు ఆంజనేయ భక్తుడని ,అలంటి పనులకి దూరంగా ఉంటాడని,సుమన్ కి చిరుకి మంచి సంబందలున్నాయని  తేల్చి చెప్పాడు. ఐతే సుమన్ ని తొక్కేసే...
  ఇండియన్ క్రీడా ప్రపంచంలో క్రికెట్ కి ఉన్నా ఆదరణ దేనికి లేదనేది జగమెరిగిన సత్యం. బ్రిటిష్ వాళ్ళు విడిచిన పెట్టి పోయిన వాటిలో ఇది ఒకటి . కాని క్రికెట్ ఎంతల పాకిపొయిందంటే ఇండియా అంటే క్రికెట్ .. క్రికెట్ అంటే ఇండియా అనే విదంగా ప్రజల్ల్లోకి వెళ్ళిపోయింది . ఒక విదంగా క్రికెట్ పుట్టిన దేశాలైన ఇంగ్లాండ్ ,ఆస్ట్రేలియా కంటే ఎక్కువ ఆదరణ ఇక్కడే పొందింది . ముఖ్యంగా 1983 ప్రపంచ కప్ తర్వాత ప్రతి ఇంట్లో రేడియో కొనేసి క్రికెట్ వ్యక్యానం...
  బాహుబలి పూర్తిగా ఊహాజనితం అని చెప్పిన రాజమౌళి కి చివరికి మహాభారతం రిఫరెన్స్ తీసుకున్నట్టు కనిపిస్తుంది . కొన్ని అంశాలు భారతం నుంచి  తీసుకున్నాడు,అవేంటో చూడండి . 1) మహాభారతం ఇద్దరు దాయాదుల పోరు ,బాహుబలి కూడా అంతే . 2) పెద్ద వాడైన దృతరాష్ట్రుడు పుట్టి గుడ్డి కనుక అయన తమ్ముడు పాండు రాజుకి రాజ్యం బాధ్యతలు వస్తాయి ,బాహుబలి లో కూడా బిజ్జలదేవ (నాజర్) కి అంగ వైకల్యం కనుక అయన తమ్ముడు రాజు అవుతాడు ,కాని బిజ్జలదేవ తమ్ముడు (బాహుబలి తండ్రి)...
  స్మార్ట్ సిటీ ............ స్మార్ట్ సిటీ ............ స్మార్ట్ సిటీ ............ బిజెపి అధికారం లోకి వచ్చాక స్వచ్ భారత్ ,జన ధన లాంటి పదాల తర్వాత బాగా ప్రాచుర్యం పొందిన పదం . కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఎప్పుడు నోరు తెరిచినా నరేంద్ర మోడీ పేరు కన్న స్మార్ట్ అనే పదం వచ్చిదంటే ఈ పదం ప్రజల్లోకి ఎంత చోచుకుపోయిందో తెలుస్తుంది . ప్రపంచంలోని పెద్ద నగరాలైన న్యూ యార్క్ ,జెర్సీ ,డలాస్,సింగపూర్ ,మెల్బోర్న్ ,లండన్ లాంటి నగరాల స్ఫూర్తి...
  1996 నుంచి ఒక  దశాబ్దం వరకు భారత్ టెన్నిస్ కి ఒక స్వర్ణయుగం లాగా  సాగింది ,  లియాండర్ పేస్ కి 1996 అట్లాంటా ఒలింపిక్స్ లో కాంస్యం వచ్చాకా భారత్ లో టెన్నిస్ కి కొంచెం ఊపు వచ్చింది ,క్రికెట్ గురుంచే కాకుండా టెన్నిస్ గురుంచి కూడా వార్తల్లో రాయటం మొదలు పెట్టారు . ఆ తర్వాత పేస్-భూపతి డబుల్స్ లో బాగానే అడి ,దాదాపు అన్ని గ్రాండ్ స్లామ్స్ గెలిచారు ,వీళ్ళు విడిపోయే సమయానికి సానియా మీర్జా ప్రవేశించి సింగిల్స్...
  మగదీర సినిమాలో విలన్ ఒక డైలాగ్ ఉంటుంది " నాకు దక్కనిది ఎవ్వరికి దక్కకూడదు " అని ,ఆంద్ర CM చంద్రబాబు వ్యవహారం  చూస్తె కూడా అలాగే అనిపిస్తుంది . అసలు విషయానికొస్తే ,తెలంగాణా వచ్చాకా మిగతా సీమంద్ర నాయకులు పాత విషయాలను పూర్తిగా మర్చిపోయి భవిషత్తు గురుంచి ఆలోచించటం మొదలు పెట్టారు ,తెలంగాణా ప్రజలతో సఖ్యంగా ఉంటున్నారు కాని మన మాజీ ముఖ్య మంత్రి ,సీమంద్ర తాజా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ,అయన బృందం మాత్రం వీలు చిక్కినప్పుడల్ల్లా  విషం కక్కేస్తున్నారు. కోతికి...
- Advertisement -

MOST POPULAR

HOT NEWS

error: Content is protected !!