‘ఆక్సిజన్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్…

0
301
oxygen movie release date fixed
oxygen movie release date fixed

గోపీచంద్ హీరోగా నటిస్తున్న‘ఆక్సిజన్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. జ్యోతికృష్ణ డైరెక్షన్ లో అందాల భామలు అను ఇమ్మాన్యుయెల్, రాశీఖన్నా హీరోయిన్లుగా జగపతిబాబు విలన్ గా నటిస్తున్న ఈ మూవీని అక్టోబర్ 12 న రిలీజ్ చేయనున్నట్లు టీం ప్రకటించింది. ‘గోపీచంద్‌ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ‘ఆక్సిజన్‌’మూవీ షూటింగ్‌ ముంబయి, గోవా, సిక్కిం, చెన్నైలో జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here