ఇద్దరు కాదు ముగ్గురూ..!

0
356
baahubali 2 latest images
baahubali 2 latest images
    ఇంతకు ముందు ఒక లెక్క . సినిమా చుసాకా ఒక్క లెక్క.. అవునండీ ప్రభాస్ మనకి తెలియకుండ బాహుబలి – 2 సినిమా లో ఇంకేదో పాత్ర చేసాడంటా. ఆ క్యారక్టెర్ గురించి సిని ఇండస్ట్రీలో గుస గుసలు వినిపిస్తున్నాయి.
    రాజమౌళి ప్రేక్షకులకి అద్భుతమైన త్రిల్లింగ్ ఇవ్వబోతున్నాడని, బాహుబలి -2లో ప్రభాస్ మూడు పాత్రల్లో నటించాడని సిని వర్గాలు చెవులు కొరుకుతున్నాయి.
    అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా ప్రేక్షకులని అలరించిన ప్రభాస్ ఇప్పుడు బాహుబలి – 2లో మరో అద్భుతమైన పాత్రలో మనల్ని త్రిల్ల్ చెయ్యనున్నట్లు తెలుస్తున్నాయి. ఈ విషయంలో నిజనిజాలు తెలియాలంటే ఈ సినిమ విడుదలయ్యే వరకి వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here