పాత నోట్ల మార్చుకునేందుకు మరో అవకాశం…

0
463
one more chance to exchange old notes
one more chance to exchange old notes

నిజాయతీపరులు నష్టపోకుండా చూడాలని,నిజాయితీగా కష్టపడి డబ్బు సంపాధించి రద్దు చేసిన పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోని వారికి మరో అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం,RBIని సూచించింది సుప్రీంకోర్టు. సరైన ఆధారాలు చూపించిన వారిని ఇబ్బంది పెట్టొద్దని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పాత నోట్లను మార్చుకునేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో సమాధానాన్ని అఫిడవిట్ రూపంలో రెండు వారాల్లో అందిచటానికి ఆదేశించి జూలై 18వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here