రేపే జూనియర్ ఎన్టీఆర్ – బాబీ కొత్త మూవీ లోగో విడుదల.

0
476
junior ntr new film logo releasing function
junior ntr new film logo releasing function

జనతా గ్యారేజ్ విజయం తర్వాత యంగ్‌టైగర్ ఎన్టీఆర్ మరో చిత్ర నిర్మాణం అత్యంత వేగంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి బాబి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఎన్టీఆర్ తొలిసారి ఈ చిత్రంలో త్రిపాత్రాభినయం చేస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  సర్దార్ గబ్బర్ సింగ్ వంటి డిజాస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో  దర్శకుడు బాబి ఈ  సినిమా తీస్తున్నాడు .

ప్రస్తుతం బేగంపేటలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. బేగంపేటలోని ఒక పాతబడిన బంగళాలో సన్నివేశాలని నిర్మిస్తున్నారట. ఈ సినిమా టైటిల్ జై లవకుశ అని ప్రచారం సాగుతోంది. శ్రీ రామ నవమి సందర్భంగా చిత్ర టైటిల్ లోగో ను రేపు ఉదయం 10:30 గంటలకు చిత్ర యూనిట్ ఆవిష్కరించబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here