ఫలించిన ఎన్.ఆర్.ఐ జలగం సుధీర్ ప్రయత్నం.

0
1401

చివరికి NRI  జలగం సుధీర్ ప్రయత్నం ఫలించింది. అయన చేస్తున్న పోరాటానికి ఫలాలు వస్తున్నాయి. గత కొంత కాలంగా కోదాడ పెద్ద చెరువు  మరియు కొమరబండ చెరువు కు సంబందించి సంబందిత ప్రజా ప్రతినిదులను, అధికారులను  కలిసి ఇకముందు మరిన్ని కబ్జాలు జరగకుండా చర్యలు చెపట్టె విదంగా NRI  జలగం సుధీర్ చాలా సార్లు ప్రయత్నం చేయటం జరిగింది. దీనికి నీటి పారుదల శాఖా మంత్రి మంత్రి హరిష్ రావు గారు మిని ట్యాంక్ బండ్ పై స్పష్టమైన హామి ఇస్తు వెంటనే అధికారులకు సూచనలు చెయటం జరిగింది. అదెవిదంగా కబ్జాలకు సంబందిచి అందించిన సుమారు 300 పేజిల వివరాల పై స్పందిస్తు  సుర్యాపెట జిల్లా కలెక్టర్ నియమకం జరిగిన తర్వాత నూతనంగా వచ్చిన కలెక్టర్  కు స్పష్టమైన ఆదేశాలు  ఇస్తానని చెప్పటం జరిగింది.దీనితో సుధీర్ మీడియాతో మాట్లాడుతూ గౌరవ మంత్రి గారు రైతుల కోసం చేపడుతున్న అనేక నీటిపారుదల / మిషన్ కాకతీయ కార్యక్రమల సంబందించి కోదాడ ప్రాంత ప్రజల తరపున, తెలంగాణ ఎన్.ఆర్.ఐ ల తరపున ప్రత్యెక క్రుతజ్ఞతలు తెలపటం జరిగింది.చెరువుల  పండుగ అయిన  బతుకమ్మ నవరాత్రుల్లో ఈ హామీని ఇవ్వటం ద్వారా] చెరువుల తల్లికి హరీష్ రావు తనకు చెరువులపైన ఉన్న ప్రేమను పరోక్షంగా  తెలియచేసాడు.

hareesh-rao

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here