నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని హాసకొత్తూర్ గ్రామానికి చెందిన ప్రముఖ ప్రవాస భారతీయుడు నవీన్ కుమార్ ఇంటికి ఒకటి చొప్పున 1200 మస్కులను గ్రామ సర్పంచ్ పద్మ రాజేశ్వర్గారికి అందజేయడం జరిగింది. బహరిన్ లో పని చేసే నవీన్ లో సామాజిక ప్రేమ మెండుగా ఉన్నాయి. గతంలో గ్రామానికి ఎన్నో సేవలు చేశారు.ఏ సామాజిక సమస్య వచ్చినా ముందుంటారు.
