బొకేలు, ఫ్లెక్సీలు వద్దు మొక్కలు నాటమంటూ: రాష్ట్ర ఐటీ మినిస్టర్ కేటీఆర్

0
244
no banners:State IT Minister KTR
no banners:State IT Minister KTR

రాష్ట్ర ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఆయన బర్త్ డే నాడు బొకేలు, ఫ్లెక్సీలతో హడావుడి చేయొద్దని ఆరోజు హరితహారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. తన పుట్టినరోజు నాడు అభిమానులు, కార్యకర్తలకు మొక్కలు నాటమంటూ తెలిపారు. ఫ్లెక్సీల ఏర్పాటు తగదని పర్యావరణ పరిరక్షణ ముఖ్యమంటూ తెలిపారు. అంతేకాకుండా సిటీలోను, మున్సిపాల్టీల్లోను ఫ్లెక్సీల ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ మంత్రిగా హెచ్చరించారు. ఈ ఏడాది ఆయన పుట్టినరోజును హరితహారంగా మార్చే ప్రయత్నం చేశారు కేటీఆర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here