ఈ రోజు 10 వ రోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని రేణుక ఎల్లమ్మ కాలనీ లో రేణుక ఎల్లమ్మ హోటల్ సహకారంతో శ్రీ కొలను వీరేందర్ రెడ్డి 18 వార్డ్ కార్పొరేటర్ , శ్రీ కోడారి వెంకటేష్ పటేల్ 18 వార్డ్ టీ ర్ స్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆధ్వర్యములో 300 మంది దినసరి కూలీలకు భోజనలు పంపిణీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమం లో కాలనీ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి ,వైస్ ప్రెసిడెంట్ నారాయణ రావు, ట్రెజరర్ రామారావు, సత్యనారాయణ, రామకృష్ణ పాల్గోన్నారు