పంట రక్షణలో అందరికి ఆదర్శంగా నిలుస్తున్న ఇందూర్ రైతు

0
1822

నిజామాబాదు జిల్లాలోని కమ్మరపల్లి మండంలో గల బషీరాబాద్ గ్రామంలో ఒక యువ రైతు తన పంట రక్షణలో అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. మాములుగా పక్షుల నుంచి ,పందుల నుంచి పంటను రక్షించటానికి రాత్రిళ్లలు మేల్కొని లేదా కరెంటు తీగలతో పంట రక్షణ చేసే వారు. కానీ మోహన్ మాత్రం,పనికిరాని బీర్ సీసాలతో వలలతో ఒక చిన్న ప్రయోగం చేసాడు. అయన ఏం  చేసాడో చూద్దాం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here