మరో నిర్భయ.. దేశం తలదించుకొనే విషాద ఘటన..

0
830
Nirbhaya Incident repeated in kaanachak
Nirbhaya Incident repeated in kaanachak

డేశంలో స్త్రీ లకి రక్షణ కొరవైంది. మాతృమూర్తిలా చూడాల్సిన ఆడవారిపై అఘాయిత్యాలు ఎక్కువైపోయాయి. నిన్నటి నిర్భయ ఘటన దానికి మించిన మరో సంఘటన ఇప్పుడు దేశంలోని ఆడవారికి జరుగుతున్న అన్యాయలని బహిర్గతం చేస్తున్నాయి. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఇప్పుడు యావట్ భారత దేశానికి తలవంపును తీసుకొచ్చింది. J&K పరిధిలో జరిగిన ఈ ఘటన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మాసిపోని మచ్చే అని చెప్పాలి. కానాచక్ ప్రాంతంలో ఒక మహిళను దొంగతనం ఆరోపణలపై అరెస్ట్ చేసి లైంగికంగా హింసించారు. భాధితురాలు చెప్పిన కథనం ప్రకారం ఆమెను లైంగికంగా వేదించడమే కాకుండా మంచి నీళ్ళకి బదులు మూత్రం ఇచ్చే వారని , బీరు కారం పొడి చల్లి వేధించేవారని తెలిపింది. దీనిపై తనకి న్యాయం చేయాలని పోరాటం చేస్తుంది.ఈ సంఘటనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విచారణకి ఆదేశించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here