కొత్త రూ. 200 రూ.50 నోట్లు రిలీజ్…

0
340
new Rs 200 and Rs 50 note released
new Rs 200 and Rs 50 note released

చిల్లర కష్టాలను తీర్చాలనే ఉద్దేశ్యంతో RBI రూ. 200 రూ.50 నోట్లను రిలీజ్ చేసింది. కానీ ఆ నోట్లను స్కాన్ చేసే సాఫ్ట్ వేర్ ATM లలో లేకపోవడం వల్ల ఈ కొత్తనోట్లు ఇప్పట్లో ATM లో అందుబాటులో లేవు. పోయిన ఏడాది న‌వంబ‌ర్ 8 న దేశ ప్రధాని పెద్ద నోట్లు రూ. 500, రూ. 1000 నోట్ల‌ను ర‌ద్దు చేసిన త‌ర్వాత కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లను తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే.. కొత్త నోట్లు వ‌చ్చినా.. వాటిని గుర్తించే సాఫ్ట్ వేర్ ఏటీఎంల‌లో లేక‌పోవ‌డంతో ప్రజ‌లు డ‌బ్బుల కోసం చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు కూడా సేమ్ సీన్‌ రిపీట్ అవుతున్నది. రూ. 200 రూ.50 నోట్లు చ‌లామ‌ణిలోకి వ‌చ్చినా బ్యాంకులకు వెళ్లి తీసుకోవాల్సిందే త‌ప్ప‌ ఇప్పటికిప్పుడు ATMలలో మాత్రం క‌నిపించ‌వు. ఈ ప్రాసెస్ అంతా పూర్తవ్వ‌డానికి క‌నీసం ఓ నెలైనా ప‌డుతుంద‌ట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here