ట్విట్టర్ లో లోకేష్ కి మాతృభాష దినోత్సవపు చురకలు

0
506

నారా లోకేష్ కి ట్విట్టర్ అసలు కలిసిరావటం లేదు,అయన ఏదైనా ట్విట్టర్ లో ఒక ట్విట్ పెడితే ఆయనకు వ్యతిరేకంగా చాల కామెంట్లు పడిపోతున్నాయి. నిజానికి అయన ట్విట్టర్ కి వచ్చాక అయన ఇమేజ్ డామేజ్ అవుతుందని తెలుగు తమ్ముళ్ల గుసగుసలు వినబడుతున్నాయి. గత ఏడాది హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ తో ట్విట్ వాదాలు ఆడి చివరకు కేటీఆర్ సమయస్ఫూర్తి ముందు లోకేష్ చేతులు ఎత్తేశాడు .

ఐతే నిన్న నారా లోకేష్ గారు మాతృభాషవం సందర్బంగా “ ప్రతి బిడ్డకూ సహజంగా అబ్బేది మాతృభాష. బతకడానికి ఎన్ని భాషలు నేర్చినా తెలుగును విడువకండి. తెలుగు వారందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు! “ మంచి స్ఫూర్థిదాయకమైన ట్విట్ చేశాడు . కానీ నెటిజనులు మాత్రం లోకేష్ కి చుక్కలు చూయించారు. ఒకరైతే మన మాతృ భాషనీ స్కూళ్లలో బహిష్కరించింది మీ నాన్న గారే అని ఎత్తి చూపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here