అవార్డులకు అందరూ అర్హులే: ప్రధాని మోడీ

0
269
narendramodi about padma awards
narendramodi about padma awards

ఢిల్లీలో యువ పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోడీ అవార్డులకు అందరూ అర్హులే అని అన్నారు. పద్మ అవార్డుల్లో తాము సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. మనదేశంలో గతంలో పద్మ అవార్డులు ఎలా దక్కేవో అందరికీ తెలుసని ప్రతి పౌరుడు దేశం కోసం ఎంతో కొంత తోడ్పాటునందించాలన్నారు. దేశం కోసం యువతతో పాటు సీనియర్లు కలిసిమెలసి పనిచేయాలని పిలుపు నిచ్చారు మోడీ. వీటి కోసం ఇప్పుడు ఏవ్యక్తి అయినా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here