ఆచార్య ఎన్జీ రంగాకి కులాభిమానం ఎక్కువట

0
1322

ఆచార్య ఎన్జీ రంగా అంటే వ్యవసాయ రంగంలో తెలుగు రాష్ట్రాల్లో ఆయన్ని ఒక దేవుడిలా చూస్తారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అయన పేరు పెట్టారంటే అయన చేసిన సేవలకు ఎంత గుర్తింపు ఉందొ చెప్పాల్సిన అవసరం లేదు. ఐతే అలాంటి గొప్ప వ్యక్తి కూడా కులాలకు అతీతంగా లేడని తెలిస్తే షాక్ కి గురి కావాల్సిందే. ఐతే అసలు విషయానికొస్తే మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు గారు ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో దివంగత మాజి సీఎం ఎన్టీఆర్ గురుంచివచ్చింది . ఎన్టీఆర్ కి భాస్కర్ రావు కి గొడవలు వచ్చినపుడు ఎన్జీ రంగా కలిపించుకొని మన కులానికి పనులు జరగటం లేదని పార్టీ పెట్టుకొని అధికారంలోకి వస్తే మీలాంటి పెద్ద నేతలు గొడవలు పడటం కులానికి మంచిది కాదని చెప్పాడట. దీనితో అక్కడి యాంకర్ కల్పించుకొని “అంటే రంగా గారికి కుల పిచ్చి ఉందా ?” అని అడిగితె ,అయన దీనికి బదులిస్తు “అంతే కదా మరి” అని చెప్పాడు.

ఈ ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ లో మంచితనం లేదని ,ఒకవేళ ఏదైనా ఉంటె వాళ్ళ కుటుంబ సభ్యులను అందరిని రండి ,ఏమండి ,కూర్చోండి అంటూ బహువచనంతో భార్యతో సహా పిలిచేవాడని,అది అయనకు నచ్చిందని చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here