ఎంపీ సురేశ్ రెడ్డి ని సన్మానించిన అభిమానులు

86 0

రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటి సభలోనే కృష్ణా జలాల సమస్యను లేవనెత్తగానే అందుకుగాను అపెక్స్ కమిటీ మీటింగ్ ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులతో ఏర్పాటు చేయడం, అలాగే కొరోన వ్యాక్సిన్ కు సంబంధించి సమాచారం లాంటి ప్రజా సమస్యలను సభ దృష్టికి తెచ్చి మా అందరి మనసు గెలిచిన ప్రియతమ నేత శ్రీ. కేతిరెడ్డి సురేష్ రెడ్డి యం.పీ గారికి ప్రమాణ స్వీకారం చేసిన ఫోటోను జ్ఞాపకంగా మరియు శాలువాతో సన్మానం చేయడం జరిగింది. అలాగే నిజామాబాద్ స్థానిక సంస్థల యం.యల్.సి ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్న కల్వకుంట్ల కవిత అక్క గారికి శుభాకాంక్షలు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సతీష్ తక్కురి, మనం ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఆర్.ఎస్ కుమార్, బాల్క జగన్, వరప్రసాద్ ఇతర నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు..

అలాగే మనం ఫౌండేషన్ అమెరికా ప్రతినిధులు కాసర్ల శ్రీనివాస్, బాలకృష్ణ రేణికింది, రామచంద్ర మునిగంటి, తపస్వి రెడ్డి, సచిన్, శ్రీధర్ కొమిరెడ్డి, జయపాల్ సురేష్ రెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు తెలిపి, శ్రీమతి కవితక్క గారికి ముందస్తు శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.

Related Post

వివేకానందనగర్ సమస్యల గురించి జోనల్ కమిషినర్ ని కలిసిన కార్పొరేటర్ లక్ష్మి భాయి

  122 డివిజన్ వివేకానందనగర్ లోని పలు సమస్యలపై  జోనల్ కమీషనర్ మమత ని కలిసి డివిజన్ అభివృద్ధికి ఫండ్స్ రిలీస్ చేసి దాని ద్వార డివిజన్…

ఎమ్మెల్సీ వోట్ రిజిస్ట్రేషన్ లో చురుకైన పాత్ర పోషిస్తున్న కార్పొరేటర్ బేతి స్వప్న రెడ్డి

హైదరాబాద్,రంగారెడ్డి ,మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం లో భాగంగా హబ్సిగుడ డివిజన్ లో ఈ రోజు కార్పొరేటర్ బేతి స్వప్న రెడ్డి  స్తానిక…

గుడిమాల్కపూర్ హోల్ సెల్ మార్కెట్ ని సందర్శించిన కార్పొరేటర్ బంగారి ప్రకాష్

Posted by - September 16, 2020 0
ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ గుడిమాల్కపూర్ హోల్ సెల్ మార్కెట్ యందు డివిజన్ కార్పొరేటర్ బంగారి ప్రకాష్  హోల్ సెల్ వ్యాపారస్తుల అభ్యర్థన మేరకు మార్కెట్ యందు…

కరోనాతో మాజీ ఎమ్మెల్యే రాజయ్య మృతి

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (59) కరోనాతో మృతి చెందారు.కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్యకు అనుమానంతో కుటుంబ సభ్యులు నిన్న కరోనా పరీక్ష చేయించారు.కరోనా పాజిటివ్‌గా…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *