జంతువులకి కూడ వ్యాపించిన సెల్ఫీ పిచ్చి

0
391
monkey selfie in zoo
monkey selfie in zoo
    తెల్లారింది మొదలు రాత్రి పడుకునే వరకి సోషల్ మీడియాలో సెల్ఫీ ఫోటోలతో హల్ చల్ చేయడం నేటి యువతకి వ్యసనంగా మారింది. చిన్న పెద్ద అనే తేడా లేదు ప్రతి ఒక్కరు సెల్ఫీ రాజాలే.
    ఇప్పుడు ఇది కాస్తా మనుషుల నుండి జంతువులకి కూడ వ్యాపించినట్లుంది. ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హోమ్ లో గల ఓ జూలో కోతి సెల్ఫీలు దిగి పర్యటకులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. జూలో కాలక్షేపాన్నికి వెళ్ళిన ఓ పర్యటకురాలు రోమా అనే కోతిని ఫోటో తియ్యడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వెంటనే ఆ కోతి ఫోన్ లాక్కొన్ని సెల్ఫీ దిగేసింది. దీంతో అక్కడున్న పర్యటకులు ఆశ్చర్యపడిపోయారు. ఇప్పుడా కోతీ సెల్ఫీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here