150 పేద బ్రాహ్మణ కుటుంబాలకు ఉచిత నిత్యావసర సరుకులు, సానిటైజర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ రామచంద్ర రావు

ఈ హైదరాబాద్ లోని నాగోల్ లో స్వధర్మ సభ ఆధ్వర్యంలో దాదాపు 150 పేద బ్రాహ్మణ కుటుంబాలకు ఉచిత నిత్యావసర సరుకులు, సానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎం.ఎల్.సి. శ్రీ ఎన్. రామ్ చందర్ రావ్, రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి శ్రీ ఎస్.వేణుగోపాల చారి, కోస్ట్ ఇండియా డెవలప్మెంట్ కౌన్సిల్ , ఢిల్లీ చైర్మన్ ప్రొఫెసర్ జి.వి.ఆర్ .శాస్త్రి, బీజేపీ బేటీ బచావో మరియు ఈ స్వధర్మ సభ ట్రస్టీ శ్రీ మతి కే. గీతా మూర్తి, శ్రీ కృష్ణ ,మాధవి గారి దంపతులు, శ్రీ పగిడి మర్రి శ్రీనివాస శర్మ , శ్రీ అరుణ ప్రసాద్ , విశ్రాంత జడ్జ్, శ్రీ జంగా రెడ్డి, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీ నారాయణ చక్రవర్తులు , జ్యోతిష్య రత్న దివ్య రమణ శ్రీ చక్రవర్తులు గారు, శ్రీ బాల సుబ్రహ్మణ్యం, శ్రీ శ్రీ రంగం గోపి కృష్ణమాచార్యులు, శ్రీమతి నాగ రత్న శివ దంపతులు, శ్రీ మతి రాధ, విశ్వనాధ్ దంపతులు, శ్రీమతి ప్రభావతి దుర్గా ప్రసాద్ దంపతులు, పూనమ్ చందర్, శ్రీ గుండె పూడి రమా శంకర్, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ అన్నా వజ్జల సూర్య ప్రకాష్, మొదలగు వారు పాల్గొన్నారు. అలాగే ప్రొఫెసర్ జి. వి.ఆర్.శాస్త్రి గారి ద్వారా శ్రీ కిశోర్ కూడా ఈ వితరణ కార్యక్రమంలో పాల్గోన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close