తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ.కేసీఆర్ గారు రాబోయే తరాలకు ఆకుపచ్చని మణిహారం అందించేందుకు శ్రీకారం చుట్టారని,నేడు 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని హఫీజ్ పెట్ డివిజన్ గేజ్జిటడ్ ఆఫీసర్స్ కాలనీ మరియు మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాతృశ్రీ నగర్ నందు శేరిలింగంపల్లి శాసనసభ్యులు శ్రీ.అరేకపూడి గాంధీ గారు,జోనల్ కమిషనర్ శ్రీ.రవి కిరణ్ గారు,చందనగర్ డిప్యూటీ కమిషనర్ శ్రీ.సుదంష్ గారు,అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ నీరజ గాంధీ గారు,ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ ఈ.ఈ చిన్న రెడ్డి,డి.ఈ శ్రీమతి.శ్రీ.రూప దేవి గారు,డివిజన్ టిఆర్ఎస్ నాయకులు,స్థానికులతో కలిసి మొక్కలను నాటారు హఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్లు శ్రీమతి.శ్రీ.వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ .
కార్పొరేటర్లు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ.కేసీఆర్ గారు ఎంతో ముందుచూపుతో రాబోయే తరాలకు బంగారు,పసిడి ఆకుపచ్చని తెలంగాణ అందించేందుకు కృషి చేస్తున్నారని,ప్రజాలందరు కూడా భాద్యతగా ప్రతిఒక్కరు ఒక్కో మొక్క నాటాలని,నాటిన మొక్కలను భాద్యతగా సంరక్షించుకునే బాధ్యత తీసుకోవాలని,నాటిన మొక్కను బ్రతికే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమంలో కన్నయ్య నాయుడు,వార్డ్ సభ్యులు వెంకటేష్ గౌడ్,శేఖర్ ముదిరాజ్,శ్రీనివాస్,రవి కుమార్,వాలా హరీష్ రావు,లక్ష్మ రెడ్డి,శ్యామ్,చిన్న,ప్రవీణ్,జ్ఞానేశ్వర్,రాజు,సుధాకర్,యాదగిరి,జనార్దన్ గౌడ్,బాబు మోహన్ మల్లేష్,సాబేర్,లోకేష్,సుదేశ్,అనిల్,సాంబశివరావు,రఘునాథ్,సాంబయ్య,శ్రీనివాస్, భాస్కర్ రెడ్డి,శానిటేషన్ ఎస్.ఎస్.శ్రీనివాస్,ఎస్.ఆర్.పి మహేష్,ఆర్టీకల్చర్ ఏ.ఈ కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు..