ఎమ్మెల్యే వివేక్ పుట్టిన రోజు సందర్భంగా వికలాంగులకు ట్రై సైకిళ్లు అందజేత

36 0

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్  పుట్టినరోజు సందర్భంగా వేడుకలకు బదులుగా పేదలకు సేవా కార్యక్రమాలు చేయాలనే పిలుపుతో ఈరోజు 129 సూరారం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాలుగు ట్రై సైకిళ్లను ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు వికలాంగులకు అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, జగన్, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, సంతోష్ రెడ్డి గారు మరియు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Post

2019 ఏడాది రైతుబంధు ఇవ్వకపోవటం పై హైకోర్ట్ లో మహిళ రైతు పిటిషన్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం కింద 2019 సంవత్సరం వానాకాలం, యాసంగి సమయంలో తనకు రావాల్సిన డబ్బులు యిప్పటికీ ఇవ్వకపోవటం ఫై 24-06-2020…

ఆకుల కొండూరు గ్రామంలో ఆగ్రోస్ సీడ్స్ వారి రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ నిజామాబాద్ జిల్లా పరిషత్ ఆర్థిక మరియు ప్రణాళిక, ధర్పల్లి జెడ్పిటిసి సభ్యులు శ్రీ బాజిరెడ్డి జగన్ మోహన్ గారు

నిజామాబాద్ మండల కేంద్రంలోని ఆకుల కొండూరు గ్రామంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ, రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తూ వారికి…

గన్ని బ్యాగ్ ల పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు పల్లె రాజేశ్వర్ రెడ్డికి వినతి పత్రం

Posted by - May 26, 2020 0
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తానని ప్రభుత్వం మాట ఇచ్చి భూములు కొంతవరకు సేకరించి మరియు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ను మరొక చోటికి…

కరోనా కష్టకాలంలో దేశానికి వెన్నుముకగా నిలుస్తున్న ఐటీ ఉద్యోగులు

Posted by - April 22, 2020 0
కరోనా సంక్షోభంలో ప్రపంచంలో అన్ని రంగాలు చతికిలబడితే ఒక్క రంగం మాత్రం అండగా నిలుస్తుంది.ప్రదానంగా అభివృద్ధి చెందుతున్న మన దేశానికి వెన్నుముకగా నిలిచి దేశానికి పన్నులు కట్టడంలో…

భారీ వర్షాల బాధిత కుటుంభానికి సహాయం చేసిన ఎమ్మెల్యే శ్రీమతి హరిప్రియ

ఇల్లందు మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామపంచాయతీ లోని హాస్టల్ రోoపేడు లో ప్రాంతంలో  పిచ్చయ్య విజయ కుమారి గారి గ్రామస్తులు వేసిన తాత్కాలిక ఇల్లు భారీ వర్షాల…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *