వరంగల్ లో తెలంగాణ కబుర్లు క్యాలెండర్ ను ఆవిష్కరించిన శాసనసభ్యులు నన్నపనేని నరేందర్,భాజపా రాష్ట్ర నాయకులు సోమరపు అరుణ్ కుమార్

172 0

వరంగల్ లోని తార గార్డెన్ లో ఒక అవార్డ్ ఫంక్షన్ లో తెలంగాణ కబుర్లు క్యాలెండర్ ని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్
దాస్యం విజయభాస్కర్ , రాష్ట్ర బీజేపీ నాయకులు సోమారపు అరుణ్ కుమార్,తెలంగాణ జ్వాల ఎడిటర్ కుల్లా విజయ్,కోలా జనార్దన్,సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఉపాధ్యక్షుడు ఆర్మూర్ శ్రావణ్, సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు రామన్ పాల్గొన్నారు.

ఇదే కార్యక్రమంలో సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఉపాధ్యక్షుడు ఆర్మూర్ శ్రావణ్ కి ఉత్తమ సమజాసేవకుడు అవార్డ్ రావటం గమనర్హం.

Related Post

బోడుప్పల్ నగర వాసిపై టిఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ భర్త దౌర్జన్యాన్ని ఖండించిన మూడెత్తుల మల్లేష్ యాదవ్

బోడుప్పల్ ద్వారకా నగర్ కాలనీ నివాసి అయిన పురేందర్ రెడ్డిని 27వ డివిజన్ టిఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ భర్త అతి దారుణంగా కొట్టిన ఈ అమానుషమైన సంఘటనను…

మినిస్టర్ క్వార్టర్స్ లో రాష్ట్ర హోమ్ మంత్రి చేతుల మీద తెలంగాణ కబుర్లు క్యాలెండర్ ఆవిష్కరణ

తెలంగాణ హోమ్ మంత్రి మహుముద్ అలీ చేతుల మీదుగా తెలంగాణ కబుర్లు క్యాలెండర్ ఆవిష్కరణ మినిస్టర్ క్వార్టర్స్ లో జరిగింది.ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు శ్రీనివాస్…

గన్ని బ్యాగ్ ల పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు పల్లె రాజేశ్వర్ రెడ్డికి వినతి పత్రం

Posted by - May 26, 2020 0
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తానని ప్రభుత్వం మాట ఇచ్చి భూములు కొంతవరకు సేకరించి మరియు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ను మరొక చోటికి…

గ్రేటర్ ఎన్నికల పైన ప్రముఖ జర్నలిస్ట్ దుర్గం రవీందర్ అభిప్రాయం

గ్రేటర్‌ ఎన్నికల్లో వోట్లు,సీట్లు పొందడం బీజేపీ కంటే కేసీఆర్‌కే ఎక్కువ అవసరం గ్రేటర్‌ హైదరా బాద్ ఎన్నికల్లో రాజకీయాలు పోటా పోటీగా సాగుతున్నాయి.పోరు మొత్తం టీఆర్‌ఎస్‌–బీజేపీ మధ్య…

కరోనా సంక్షోభం వల్ల ప్రజల ఆకలి తీరుస్తున్న ధాతలకు అభినందనలు

Posted by - April 14, 2020 0
  దేశ/రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ విధించడం జరిగిందని,తెలంగాణ రాష్ట్ర కరోనా వైరస్ మహమ్మరిని అరికంటెందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుందని అన్నారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *