డిజిటల్ పాఠాలు నేర్పిన తెలంగాణ జానపద గాయకుడు

0
470

తెలంగాణ జానపద గాయకుడు మిట్టపల్లి సురేందర్ గారు నల్గొండ జిల్లాలోని దొండపాడు గ్రామాన్ని 100% శాతం డిజిటల్ గ్రామంగా చేయాలనే తపనతో డిజిటల్ పాఠాలు నేర్పించాడు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ఆధ్వర్యంలో డిజితాన్ కార్యక్రమాన్ని ఆరంభించాడు. 10 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం తర్వాత ఈ గ్రామములో సంపూర్ణమైన డిజిటల్ అక్షరాస్యత గ్రామంగా తయారుకానుంది. టీటా తలపెట్టిన ఈ కార్యక్రమం చాల గొప్పదని ,దీనిలో పాలు పంచుకోవటం చాల ఆనందంగా ఉందని పెర్గోన్నాడు. అరుణోదయ స్కూల్లో జరుగుతున్న డిజితాన్ కార్యక్రమం లో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

mittapally-surender-launches-digital-dondapadu

 

mittapally-surender-launches-digital-dondapadu-1

mittapally-surender-launches-digital-dondapadu-2 mittapally-surender-launches-digital-dondapadu-3

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here