అమెరికా వేదిక పై ఇందూరు యువకుడు తీసిన రైతుల ఆత్మహత్యల ఫిల్మ్

0
307

ప్రపంచానికి తిండి పెట్టే రైతుకి మాత్రం తిండి తిప్పలు తప్పటం లేదు. మద్దతు ధర లేక అప్పులు తీర్చలేక మన దేశంలో చాలా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు . అయితే నిజామాబాద్ కి చెందిన ప్రముఖ యాడ్ డైరెక్టర్ మోతె గంగారెడ్డి రైతు ఆత్మహత్యల మీద తీసిన మిస్సింగ్ అనే షార్ట్ ఫిలిం న్యూ జెర్సి ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితం కాబోతుంది. చాలా హార్ట్ టచింగ్ ఉన్న ఈ షార్ట్ ఫిలిం రైతుల బాధను కళ్లకు కట్టినట్టు చూపించి రైతు బిడ్డగా తన ప్రేమ ను ఆవేదనను చాటాడు.ఈ ఫిలిం ఇప్పటికే సోషల్ మీడియా లో 60 లక్షల మంది వీక్షకులు చూసారు.

రైతుల బాధను ప్రపంచానికి తెలియచేసిన గంగారెడ్డి గారికి ప్రతి ఒక్క రైతు కృతఙ్ఞతలు చెప్పాల్సిందే.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here