పారిశుద్ధ్య కార్మికుల మీద పాటను విడుదల చేసిన మంత్రి తలసాని

కరోనా నలుదిశలా వ్యాపిస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికుల సేవానిరతిని అభినందిస్తూ ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ స్వరూప రెడ్డి పాడిన  “పారిశుద్ధ్య వీరులారా మీ సేవకు ప్రణామాలు” పాటను రిలీజ్ చేసి, పారిశుద్ధ్య కార్మికులను శాలువతో సత్కరించిన మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లక్ష్మీ బాల్రెడ్డి, సెహెచ్.అనంతరెడ్డి, జి.సూర్యశంకర్ రెడ్డి, ఇ.వెంకటరెడ్డి పాల్గొన్నారు.స్వరూప రెడ్డి గారు మాట్లాడుతూ ఈ పాటను రాసిన ద్యావరి నరేంద్రరెడ్డి, సంగీతాన్ని సమకూర్చిన బాజీ గార్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.అదే విదంగా కార్యక్రమనికి వచ్చిన ప్రతిఒక్క పారిశుద్ధ్య కార్మికునికి ధన్యవాదాలు తెలియజేశారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close