సిద్దిపేట పట్టణ ఒకటవ వార్డు కౌన్సిలర్ రెండు రోజుల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంత్రి హరీష్ రావు యశోద ఆసుపత్రిలో బర్ల మల్లి ఖార్జున్ ను పరామర్శించారు.