శత్రువుకి దగ్గరవుతున్న బిజెపి

0
372

 

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ,శాశ్వత మిత్రులు ఉండరు అని అంటుంటారు , చాలా వరకు ఇది నిజమయ్యింది . 1970 లో కాంగ్రెస్ కి వ్యతిరేకం పార్టీ అయిన జనత పార్టీ ,అదే పార్టీ తో 1989,1996,1997 లో పొత్తు పెట్టుకొని ప్రబుత్వాన్ని ఏర్పాటు చేసాయి. లాలూ ప్రసాద్  యాదవ్ కి వ్యతిరెకంగా నితీష్ కుమార్ పోరాడాడు ,ఇప్పుడేమో మిత్రులు . తెలుగు దేశం కి వ్యతిరేకంగా  మొదట తెరాస ఉండేది ,2009 లో వాళ్ళు మిత్రులయ్యారు ,మళ్ళి 2014 లో శత్రువులు .
ఇదిలా ఉండగా శాశ్వత శత్రువులుగా భావించే బిజెపి ,మజ్లిస్ లు ఒకటి కాబోతున్నాయి ,అవును బీహార్ ఎన్నికల్లో ఈ చిత్రం కనిపిస్తుంది.బీహార్ ఎన్నికల్లో గెలుపుకోసం బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. బీహార్ లో మహాకూటమిని దెబ్బకొట్టేందుకు కొత్త ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ముస్లిం ఓటు బ్యాంకు చీల్చడం కోసం ఎంఐఎం పార్టీని బీజేపీ ఎన్నికల బరిలోకి  దించిందన్న వార్తలు గుప్తుమంటున్నాయి. ఇటీవలె ఇదే అంశంపై చర్చించేందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రధానితో భేటీ అయ్యారని సమాచారం. ఇందులో భాగంగానే ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న సిమాంచల్ ప్రాంతం నుంచి బరిలోకి దిగుతామని ఎంఐఎం వెల్లడించినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
మహా కూటమిని ఓడించేందుకు, ముస్లిం ఓటు బ్యాంకును చీల్చేందుకే వీరిద్దరి మధ్య రహస్య భేటీ జరిగిందని జేడీయూ మండిపడింది. ఈ వార్తలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇవి కేవలం పుకార్లు మాత్రమేనని… వీరిద్దరి మధ్య ఎలాంటి భేటీ జరగలేదని… ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కోర్టుకు లాగుతామని హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ వార్తలను

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here