మరో మూడు నెలల్లో మెట్రో పరుగులు…

0
286
Metro train within three months
Metro train within three months

హైదరాబాద్‌ నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభమై ఐదేళ్లు గడిచినా మెట్రో రైళ్లను నడపలేకపోయారు. మరో మూడు నెలల్లో ప్రారంభిస్తామని ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ తెలియజేసారు. దీంతో నగర వాసుల్లో ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే కొన్ని చోట్ల మెట్రో రైలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నా కూడా ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకపోవడంతో ట్రయల్‌ రన్స్‌ పేరుతో మెట్రో రైళ్లు ఆ మార్గాల్లో పరుగులు పెడుతున్నాయి. ముఖ్యంగా నాగోల్‌ నుం చి మెట్టుగూడ వరకు వచ్చిన మార్గాన్ని సికింద్రాబాద్‌ మీదుగా బేగంపేట వరకు మూడు నెలల్లో పనులన్ని పూర్తి చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here